LATEST
Thu, Sep 10, 2026
Loading weather...
india

Cognizant | అమెరికాలో కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ‌.. గ్రీన్‌కార్డు స్పాన్స‌ర్‌షిప్‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌కుండా నిషేధం..!

Cognizant | భారత మూలాలున్న ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా (USA) లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్‌ (Cognizent) కు అక్కడ భారీ ఎదుర...

Cognizant | భారత మూలాలున్న ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా (USA) లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్‌ (Cognizent) కు అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా మోసం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ (Green Card Sponsership) ల కోసం దరఖాస్తు చేయకుండా కంపెనీపై యునైటెడ్ స్టేట్స్ కార్మిక శాఖ నిషేధం విధించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Google to invest nearly $15 billion in AI Infrastructure in Finland

Google is set to pour $15.1 billion into Finland within the next two years, crea...

Read Article »

Juniper Green Energy commissions 75 MW wind-solar hybrid project

Juniper Green Spark Ten, a wholly owned subsidiary of Juniper Green Energy, has ...

Read Article »

Udaya Bhanu | 15 ఏళ్ల కలకు ‘పంచనామా’తో ప్రాణం.. వేదికపైనే కంటతడి పెట్టుకున్న ఉదయభాను

Udaya Bhanu | ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఉదయభాను.. ఆ త...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.