TANA | గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలుగే మన వెలుగు’ అంశంపై 95వ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి, మాతృభాషలో విద్య, పరిపాలనలో తెలుగు వినియోగంపై పలువురు ప్రముఖులు మాట్లాడారు.
TANA | తానా ప్రపంచ సాహిత్య వేదిక 95వ అంతర్జాల సమావేశం విజయవంతం
TANA | గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలుగే మన వెలుగు’ అంశంపై 95వ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ...
By Dhallo News · September 4, 2026 at 10:31 AM IST
Have feedback on this article?Report error or suggestion
