Suchika Tariyal | ఏసియన్ గేమ్స్ (Asian Games) మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ (Suchika Tariyal) కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం (Bronze Medal) సాధించింది. దాంతో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా సుచిత నిలిచింది.
Suchika Tariyal | ఏసియన్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు.. ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం..!
Suchika Tariyal | ఏసియన్ గేమ్స్ (Asian Games) మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తా...
By Dhallo News · September 21, 2026 at 11:20 AM IST
Have feedback on this article?Report error or suggestion
