LATEST
Mon, Sep 21, 2026
Loading weather...
india

Krishnudu | రెండో వారంలోనే కృష్ణుడి ఎలిమినేషన్.. రెండు వారాలకు ఎంత పారితోషికం అంటే?

Krishnudu | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెం...

Krishnudu | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో నటుడు కృష్ణుడు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో చైత్ర రాయ్ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. రెండో వారం నామినేషన్స్‌లో సుధీర్, సృష్టి, కృష్ణుడు చివరి వరకు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. వీరిలో కృష్ణుడికి తక్కువ ఓట్లు రావడంతో నాగార్జున ఆయన ఎలిమినేషన్‌ను ప్రకటించారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Suchika Tariyal | ఏసియ‌న్ గేమ్స్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డు.. ఎంఎంఏలో భార‌త్‌కు తొలి ప‌త‌కం..!

Suchika Tariyal | ఏసియ‌న్ గేమ్స్‌ (Asian Games) మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (MM...

Read Article »

Daylight Saving Time: 1966 చట్టానికి అమెరికా బైబై? 19 రాష్ట్రాల ఏకగ్రీవ నిర్ణయం

Daylight Saving Time: 19 US states have passed legislation to permanently stop c...

Read Article »

Ramana Nadana | యూట్యూబర్ దంపతులపై బాధితుల ఫిర్యాదులు .. ర‌మా నంద‌న్‌ల‌కి బిగిస్తున్న ఉచ్చు

Ramana Nadana | విదేశాల్లో ఉద్యోగం సంపాదించి మంచి జీతంతో స్థిరపడాలనే యువత ఆశలను ...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.