Sikh Driver | యూకే (UK) లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్ (Sick Bus Driver) పై అమానుష దాడి జరిగింది. 33 ఏళ్ల యెమెన్ (Yemen) జాతీయుడు సిక్కు డ్రైవర్‌పై దాడిచేసి అతని బస్సును దొంగిలించాడు. ఆ బస్సును రాంగ్ రూట్‌లో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం టెల్ఫోర్డ్‌లోని మేడ్లీ ప్రాంతంలో ఉన్న కోర్ట్ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది.
Sikh Driver | యూకేలో భారత సంతతి వ్యక్తిపై యెమెన్ జాతీయుడి దాడి..!
Sikh Driver | యూకే (UK) లో భారత సంతతికి చెందిన సిక్కు బస్సు డ్రైవర్ (Sick Bus Driver) పై అమానుష దాడి జరిగింది. 33 ఏళ్ల ...
By Dhallo News · September 20, 2026 at 12:14 PM IST
Have feedback on this article?Report error or suggestion
