Girls Hair Cutting: జిల్లా భీమిలి కేజీబివిలో ఆకతాయిల చర్య వివాదస్పదంగా మారింది. నిద్రలో ఉన్న విద్యార్థిల జుత్తు కత్తిరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులు స్కూల్లోకి ప్రవేశించే ఆస్కారం లేకపోవడంతో తోటి స్టూడెంట్స్ ఈ చర్యకు పాల్పడి ఉంటారని యాజమాన్యం అనుమానిస్తుంది. ఇందుకు బాధ్యులైన వారిని ఇప్పటికే గుర్తించినట్టు తెలిసింది. పోలీసులు సూచనతో తల్లిదండ్రుల సమక్షంలోనే విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించింది యాజమాన్యం. ఇందుకోసం పేరెంట్స్ ను మీటింగ్ కోసం పిలిపించారు అధికారులు. […]
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
Girls Hair Cutting: జిల్లా భీమిలి కేజీబివిలో ఆకతాయిల చర్య వివాదస్పదంగా మారింది. నిద్రలో ఉన్న విద్యార్థిల జుత్తు కత్తిరిం...
By Dhallo News · September 20, 2026 at 1:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
