Remittances | విదేశాలలో స్థిరపడిన భారతీయులు (NRIs) తమ మాతృభూమికి పంపే నగదు (Remittances) గడిచిన దశాబ్దకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్‌కు ఏకంగా 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు (దాదాపు రూ.14.47 లక్షల కోట్లు) అందాయని ఐక్యరాజ్యసమితి (UNO) కి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (IFAD) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
Remittances | విదేశీ ఆదాయంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిన భారత్..!
Remittances | విదేశాలలో స్థిరపడిన భారతీయులు (NRIs) తమ మాతృభూమికి పంపే నగదు (Remittances) గడిచిన దశాబ్దకాలంలో గణనీయంగ...
By Dhallo News · September 15, 2026 at 8:28 PM IST
Have feedback on this article?Report error or suggestion
