Ravi Teja | మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ మంచి విజయాన్ని అందుకోవడంతో రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమాల విషయంలో మరింత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
Ravi Teja | రవితేజ నెక్స్ట్ సినిమాలో ఊహించని ట్విస్ట్.. తొలిసారి ఆ జానర్ ట్రై చేస్తున్న మాస్ మహారాజా!
By Dhallo News · September 1, 2026 at 10:30 AM IST
Original reporting: NAMASTHE telanganaRead original report →
Have feedback on this article?Report error or suggestion
