లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో…! ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు, చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే. అయితే ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధను మాత్రం చాలా మంది లోతుగా ఆలోచించరు. వారి లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి.. ఉదయం జరిగిన ఒక ఘటన పదేపదే గుర్తొస్తోందనుకోండి.. చివరికి ఎవరికైనా ఫోన్ […]
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
By Dhallo News · September 1, 2026 at 10:14 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
