Lenskart Investors: స్టాక్ మార్కెట్‌లో లెన్స్‌కార్ట్ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్‌లో కొత్త సంస్థగా అడుగుపెట్టిన లెన్స్‌కార్ట్.. ఇప్పుడు ఐవేర్ రిటైల్ రంగంలో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా లెన్స్‌కార్ట్ షేరుపై బుల్లిష్‌గా ఉంది. కంపెనీపై కవరేజ్ ప్రారంభించిన నోమురా.. ‘బై’ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక్కో షేరుకు రూ.888 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని చేరితే.. గత ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు […]
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్‌లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
By Dhallo News · September 1, 2026 at 10:20 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
