Protest | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అణిచివేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వ్యతి
రేకంగా మాట్లాడారనే సాకుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు టీ మధుసూదన్ రావు, అలియాస్ తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
