ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా ప్రకటిస్తారో అని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, మరియు ‘కల్కి 2’ వంటి భారీ సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పట్లో ప్రభాస్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం కష్టమే అని అందరూ భావించినప్పటికీ అక్టోబర్ […]
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
By Dhallo News · September 1, 2026 at 10:12 AM IST
Original reporting: NTV TeluguRead original report →
Have feedback on this article?Report error or suggestion
