Pakistani Intruder Arrested | పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతలో భద్రతా దళాలు అతడ్ని గుర్తించాయి. పాక్ చొరబాటుదారుడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎందుకు చొరబడ్డాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Pakistani Intruder Arrested | అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో.. పాక్ చొరబాటుదారుడు అరెస్ట్
Pakistani Intruder Arrested | పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతలో భద్రతా దళాల...
By Dhallo News · September 3, 2026 at 5:16 PM IST
Have feedback on this article?Report error or suggestion
