IndiGo Pilot Falls Ill | ఇండిగో విమానం గాలిలో ఉండగా పైలట్ అస్వస్థత చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు కొత్త సిబ్బందితో కూడిన మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
IndiGo Pilot Falls Ill | ఇండిగో ఫ్లైట్ గాలిలో ఉండగా పైలట్‌కు అస్వస్థత.. అత్యవసరంగా దారి మళ్లింపు
IndiGo Pilot Falls Ill | ఇండిగో విమానం గాలిలో ఉండగా పైలట్ అస్వస్థత చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అందులోని ప్రయాణికులన...
By Dhallo News · September 3, 2026 at 6:06 PM IST
Have feedback on this article?Report error or suggestion
