Nora Fatehi | బాలీవుడ్ నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఓ చార్టర్డ్ విమానానికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్
యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా నోరా వ్యాఖ్యలు చేశారంటూ డ్యూన్స్ ఏవియేషన్ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టును ఆశ్రయించింది.
