Eiffel Tower: హిందూ సాధవులు సందర్శనకు వస్తున్న వేళ.. ఈఫిల్ టవర్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని తప్పించారు. శనివారం జరిగిన ఆ ఘటనను ఖండిస్తూ సోమవారం టవర్ సిబ్బంది ధర్నా చ...
Eiffel Tower: హిందూ సాధవులు సందర్శనకు వస్తున్న వేళ.. ఈఫిల్ టవర్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని తప్పించారు. శనివారం జరిగ
ిన ఆ ఘటనను ఖండిస్తూ సోమవారం టవర్ సిబ్బంది ధర్నా చేపట్టారు. ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. ఈ ఘటన పట్ల ఫ్రాన్స్‌లో తీవ్ర దుమారం రేగుతోంది.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed