Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ కుమారుడి ఫొటో, పేరు గురించి పెద్దగా వెల్లడించని ఈ దంపతులు తాజాగా తమ బిడ్డను అభిమానులకు పరిచయం చేశారు.
Nara Rohit | నారా రోహిత్ కుమారుడి పేరు ఇదే.. తొలిసారి బాబుతో కలిసి ఫోటో షేర్ చేసిన దంపతులు!
Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో ఈ జంట ...
By Dhallo News · September 22, 2026 at 9:24 AM IST
Have feedback on this article?Report error or suggestion
