LATEST
Tue, Sep 22, 2026
Loading weather...
india

Google | గూగుల్‌కు భారీ షాకిచ్చిన ఐర్లాండ్ డీపీసీ.. ఏకంగా రూ.3,700 కోట్ల జ‌రిమానా..!

Google | టెక్ దిగ్గజం గూగుల్ (Google) కు ఐర్లాండ్ (Irland) డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) భారీ షాకిచ్చింది. యూజర్ల లొకేషన...

Google | టెక్ దిగ్గజం గూగుల్ (Google) కు ఐర్లాండ్ (Irland) డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) భారీ షాకిచ్చింది. యూజర్ల లొకేషన్ డేటా (Users Location Data) ను నిర్వహించిన విధానంలో యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా 403 మిలియన్ యూరోల (403 Million Euros) (సుమారు రూ.3,700 కోట్లు) జరిమానా విధించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Trump: “Fake News” Media Could Be Denied Access to White House

US President Donald Trump spoke about press access and media coverage during his...

Read Article »

Trump cornered over White House media ban: reporter asks if Iran war & high gas prices are behind it

New York City Mayor Zohran Mamdani and President Donald Trump agreed to elevate ...

Read Article »

Nara Rohit | నారా రోహిత్‌ కుమారుడి పేరు ఇదే.. తొలిసారి బాబుతో కలిసి ఫోటో షేర్ చేసిన దంపతులు!

Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్‌, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్‌...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.