బరువు, ఆరోగ్యం, శారీరక దారుఢ్యం గురించి మాట్లాడేటప్పుడు మెటబాలిజం లేదా జీవక్రియ అనే పదం తరచూ వినిపిస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం శక్తిగా మార్చుకుని, అవసరమైన శారీరక కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రక్రియనే జీవక్రియ. వయసు, లింగం, శరీరంలో కండరాలు-కొవ్వు నిష్పత్తి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, హార్మోన్ల పనితీరు వంటి అనేక అంశాలు జీవక్రియను ప్రభావితం చేస్తాయి.
Metabolism | శరీరంలో జీవక్రియలు మందగించినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఏం చేయాలంటే..?
బరువు, ఆరోగ్యం, శారీరక దారుఢ్యం గురించి మాట్లాడేటప్పుడు మెటబాలిజం లేదా జీవక్రియ అనే పదం తరచూ వినిపిస్తుంది. మనం తీసుకునే...
By Dhallo News · October 3, 2026 at 3:35 PM IST
Have feedback on this article?Report error or suggestion
