Kajal Aggarwal | నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల ప్రభావం మనుషుల మధ్య బంధాలపై కూడా పడుతోందని నటి కాజల్ అగర్వాల్ అభిప్రాయపడింది. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కూడా తగినంత సమయం కేటాయించకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆమె పేర్కొంది. కలిసి బయటకు వెళ్లిన సమయంలోనూ ఫోన్లలో మునిగిపోవడం వల్ల బంధాల్లో కమ్యూనికేషన్ తగ్గిపోతోందని చెప్పింది.
Kajal Aggarwal | ఫోన్లు పక్కనపెట్టి మాట్లాడుకోండి.. బంధాలపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kajal Aggarwal | నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల ప్రభావం మనుషుల మధ్య బంధాలపై కూడా పడుతోందని నటి కాజల్ అ...
By Dhallo News · September 21, 2026 at 8:42 AM IST
Have feedback on this article?Report error or suggestion
