Hit and Run | హైదరాబాద్‌లో కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి మరణించారు. సాయం చేసిన వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hit and Run | వెంటాడిన మృత్యువు.. ఒక కారు ఢీకొట్టడంతో గాయపడిన వ్యక్తి మరో కారు ఢీకొట్టడంతో మృతి
By Dhallo News · September 1, 2026 at 2:21 PM IST
Original reporting: NAMASTHE telanganaRead original report →
Have feedback on this article?Report error or suggestion
