LATEST
Sun, Oct 4, 2026
Loading weather...
india

Heart Burn | భోజ‌నం చేశాక త‌ర‌చూ ఛాతిలో నొప్పి లేదా మంట వ‌స్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌..

భారీగా భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పి, మంట లేదా అసౌకర్యం కలిగితే చాలామంది దాన్ని సాధారణంగా గ్యాస్‌, ఎసిడిటీ లేదా అజీర్...

భారీగా భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పి, మంట లేదా అసౌకర్యం కలిగితే చాలామంది దాన్ని సాధారణంగా గ్యాస్‌, ఎసిడిటీ లేదా అజీర్తిగా భావిస్తారు. అయితే ప్రతి సందర్భంలోనూ ఇది కేవలం జీర్ణ సమస్యే అని నిర్ధారించలేం. కొన్ని సందర్భాల్లో ఛాతి నొప్పి గుండెపోటుకు తొలి సంకేతంగా కూడా ఉండే అవ‌కాశం ఉంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అడ్డంకి ఏర్పడడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్‌ అందక గుండెపోటు సంభవిస్తుంది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Prabhas | ప్రభాస్ బర్త్‌డేకు మూడు సినిమాల నుంచి సర్‌ప్రైజ్‌లు .. ఫ్యాన్స్‌కు పండగే..

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అక్టోబర్ 23 ఎంతో ప్రత్యేకమైన రోజ...

Read Article »

Kusum pharma | ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఉక్రెయిన్‌లోని భార‌త ఫార్మాపై ర‌ష్యా ఎటాక్‌..!

Kusum pharma | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war) గ‌డిచిన ఐదేళ్లుగా కొన...

Read Article »

India is going ‘beyond advocacy’ on the Russia-Ukraine conflict: Jaishankar

Commenting on India-Russia ties, Mr. Jaishankar said, ”For us, Russia and Soviet...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.