Gold ring scheme | తమిళనాడు సీఎం (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto) లో పేర్కొన్నట్టుగానే ప్రభుత్వ ఆస్పత్రుల (Govt Hospitals) లో జన్మించిన ప్రతి చిన్నారికి ఒక గ్రాము బంగారు ఉంగరం (1 gr Gold Ring) అందజేసే పథకాన్ని ఇవాళ (సోమవారం) ప్రారంభించారు.
Gold ring scheme | అప్పుడే పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాల పథకం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం..!
Gold ring scheme | తమిళనాడు సీఎం (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని న...
By Dhallo News · September 28, 2026 at 2:53 PM IST
Have feedback on this article?Report error or suggestion
