Fauzi | ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి ఊహించని షాక్.. డిసెంబర్ 3న రావడం లేదంటూ నిర్మాత క్లారిటీ!
Fauzi | ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదలకు సంబంధిం...
By Dhallo News · September 22, 2026 at 9:15 AM IST
Have feedback on this article?Report error or suggestion
