నూతన నటీనటులను పరిచయం చేస్తూ 7పి.ఎం.ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ఈ.ఎం.ఐ’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా దరహాస్ హీరోగా పరిచయమవుతున్నాడు. శైలజ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి ఆదిసాయికుమార్ క్లాప్‌నివ్వగా, సాయిమార్తాండ్ కెమెరా స్విఛాన్ చేశారు.
EMI movie | మధ్యతరగతి కష్టాల ‘ఈ.ఎం.ఐ’
నూతన నటీనటులను పరిచయం చేస్తూ 7పి.ఎం.ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ఈ.ఎం.ఐ’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిఖిల్ కువ్వరపు దర్శకత్వం...
By Dhallo News · September 3, 2026 at 7:29 AM IST
Have feedback on this article?Report error or suggestion
