Elon Musk | ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ సీఈవో (Delta Airlines) ఎడ్ బాస్టియన్ (), టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమ విమానాల్లో వైఫై సేవల కోసం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ను కాదని, అమెజాన్‌కు చెందిన 'లియో' శాటిలైట్ వ్యవస్థను ఎడ్ బాస్టియన్ ఎంచుకోవడంపై మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Elon Musk | ఎలాన్ మస్క్, డెల్టా సీఈవో మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి..!
Elon Musk | ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ సీఈవో (Delta Airlines) ఎడ్ బాస్టియన్ (), టెక్ దిగ్గజం ఎలాన్ మస్క...
By Dhallo News · September 30, 2026 at 5:17 PM IST
Have feedback on this article?Report error or suggestion
