Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు దాని పరిసర ప్రాంతాలను (National Capital Region-NCR) శనివారం ఉదయం కూడా కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా అనేక ప్రాంతాలు జలమయమవడంతో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి 'రెడ్ అలర్ట్ (Red Alert)' జారీ చేసింది.
Delhi Rain | ఢిల్లీలో కుండపోత వర్షం.. రెడ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ
Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు దాని పరిసర ప్రాంతాలను (National Capital Region-NCR) శనివారం ఉదయం కూడా కుండపోత వర్షం ముంచెత్తింది. భారీ...
By Dhallo News · September 5, 2026 at 3:54 PM IST
Have feedback on this article?Report error or suggestion
