Cop Reels With Gun | దేశ రాజధాని ఢిల్లీలో భారత్ అధ్యక్షతన ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన వద్ద ఉన్న గన్స్‌తో రీల్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు.
Cop Reels With Gun | బ్రిక్స్ సదస్సు వద్ద గన్స్‌తో రీల్స్ చేసిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
Cop Reels With Gun | దేశ రాజధాని ఢిల్లీలో భారత్ అధ్యక్షతన ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ...
By Dhallo News · September 16, 2026 at 3:52 PM IST
Have feedback on this article?Report error or suggestion
