DADA | నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ సిద్ధమవుతోంది. బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరార...
DADA | నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ సిద్ధమవుతోంది. బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్
రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed