Boat accident | ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతయ్యారు. మొత్తం 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి 243 మందితో ప్రయాణిస్తున్న 'వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8' అనే నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 107 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
Boat accident | సముద్రంలో మునిగిపోయిన పడవ.. ఆరుగురు మృతి.. 130 మంది గల్లంతు..!
Boat accident | ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతయ్యారు. మ...
By Dhallo News · September 13, 2026 at 6:27 PM IST
Have feedback on this article?Report error or suggestion
