West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ సర్కార్ మదర్సాలపై ఉక్కుపాదం మోపింది. అనుమతులు, గుర్తింపు లేని 254 మదర్సాలను మూసేయాల్సిందిగా సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఆదేశించింది. మదర్సాల మూసివేతతో పాటు మరో 100 మదర్సాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఖుదీరామ్ టుడు తెలిపారు. షోకాజ్ నోటీసులు అందుకున్న మదర్సాలు చెల్లుబాటు అయ్యే అనుమతులు, గుర్తింపు, అధికారిక అనుమతి ఉన్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సరైన పత్రాలు […]
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ సర్కార్ మదర్సాలపై ఉక్కుపాదం మోపింది. అనుమతులు, గుర్తింపు లేని 254 మదర్సాలను మూసే...
By Dhallo News · September 13, 2026 at 7:24 PM IST
Have feedback on this article?Report error or suggestion
