Bigg Boss 10 | బిగ్ బాస్ ఇంట్లో ‘మహా పరీక్ష’ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటివరకు 16 మంది కంటెస్టెంట్లలో పలువురు మ్యాజికల్ కీస్ సాధించగా.. మిగిలిన కంటెస్టెంట్లకు కూడా కీలకమైన పవర్స్ అ
ందేలా బిగ్ బాస్ టాస్కులు, నిర్ణయాలతో ఇంటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మ్యాజికల్ కీస్ ఎంపిక నుంచి టీమ్ లీడర్ల ఎంపిక వరకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
