ఏఎంహెచ్ (AMH) అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. మహిళల్లో అండాశయాల్లో మిగిలి ఉన్న అండాల సంఖ్యను అంచనా వేయడానికి దీనిని ఒక సూచికగా ఉపయోగిస్తారు. అయితే ఏఎంహెచ్ స్థాయి తక్కువగా ఉందని తేలినంత మాత్రాన గర్భం దాల్చలేరని అర్థం కాదు. ముఖ్యంగా నెలసరి క్రమం తప్పకుండా వస్తున్న మహిళల్లో సహజంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.
AMH | ఏఎంహెచ్ అంటే ఏమిటి.. సంతానం పొందేందుకు ఇది ఎంత వరకు కీలకం..?
ఏఎంహెచ్ (AMH) అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. మహిళల్లో అండాశయాల్లో మిగిలి ఉన్న అండాల సంఖ్యను అంచనా వేయడానికి దీనిని ఒక ...
By Dhallo News · September 28, 2026 at 12:14 PM IST
Have feedback on this article?Report error or suggestion
