LATEST
Fri, Sep 25, 2026
Loading weather...
india

కొత్తగా 200 జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు

రాష్ట్రంలో కొత్తగా 200 అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అదనపు ప్రథమశ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుల ఏర్పాటుకు ...

రాష్ట్రంలో కొత్తగా 200 అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అదనపు ప్రథమశ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ సమ్మతితో న్యాయశాఖ కార్యదర్శి బీ పాపిరెడ్డి గురువారం జీవో 59 జారీచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) గత డిసెంబర్‌ 29న, తాజాగా ఈ నెల 24న చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. తొలి దశలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Jammu and Kashmir High Court turns down ED plea to insert fresh charges against Farooq Abdullah in JKCA scam

The prayer of the petitioner [the ED] seeking addition of charges under Sections...

Read Article »

Will NATO soon join the Yemen battlefield? After UK, France now joins Saudi shield against Houthis

Saudi Arabia is facing growing pressure from Houthi missile and drone attacks, w...

Read Article »

Trump vs Pezeshkian in US: Iran president’s biggest Houthi admission yet as Saudi Arabia gets bombed

Iranian President Masoud Pezeshkian delivered a defiant message from New York, i...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.