White House Lockdown: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద కలకలం రేగింది.. వాషింగ్టన్ డీసీలోని వైట్హౌస్కు ఎదురుగా ఉన్న లఫాయెట్ స్క్వేర్ ప్రాంతంలో ఓ కారు సైన్పోస్ట్ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్హౌస్ పరిసరాల్లో తాత్కాలిక లాక్డౌన్ విధించారు. ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నారు. సిల్వర్ కలర్లో ఉన్న ఓ సెడాన్ కారు లఫాయెట్ స్క్వేర్ ఉత్తర భాగంలోని రాతి పరిచిన ప్రదేశంలోకి దూసుకెళ్లి […]
White House Lockdown: ట్రంప్ వైట్హౌస్లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
White House Lockdown: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద కలకలం రేగింది.. వాషింగ్టన్ డీసీలోని వైట్హౌస్కు ఎదురుగా ఉన్...
By Dhallo News · November 10, 2026 at 7:30 AM IST
Have feedback on this article?Report error or suggestion
