Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం విజయ్, డీఎంకే పార్టీ, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశారు. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్, స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘స్టాలిన్ సర్ నోరు విప్పండి’’ అని అడిగారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా […]
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడు...
By Dhallo News · September 25, 2026 at 6:36 PM IST
Have feedback on this article?Report error or suggestion
