తెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెంచిన 7 సంవత్సరాల వయోపరిమితికి అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో.. మొత్తం 10 సంవత్సరాల వయోసడలింపు లభించినట్లయింది. […]
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
తెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూ...
By Dhallo News · September 9, 2026 at 10:10 PM IST
Have feedback on this article?Report error or suggestion
