Tesla self driving cyber cab:విద్యుత్ వాహనాల తయారీలో టెస్లా కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్లో అద్భుతమైన మోడల్స్ తీసుకొచ్చింది. తీసుకొస్తూనే ఉంది. తాజాగా టెస్లా సైబర్ క్యాబ్ (Tesla cyber cab) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ క్యాబ్ డ్రైవర్ లేకుండానే దూసుకుపోతుంది. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేర్చుతుంది. ఈ కారులో ఎటువంటి స్టీరింగ్ వీల్ ఉండదు. బ్రేకులు ఉండవు. యాక్సెలరేటర్ ఉండదు. ఫెడల్స్ వంటివి కనిపించవు. సైట్ మిర్రర్లు కూడా ఉండవు. […]
Tesla self driving cyber cab: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ అవసరం లేదు..
Tesla self driving cyber cab:విద్యుత్ వాహనాల తయారీలో టెస్లా కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్లో అద్భుతమైన మోడల్స్ తీసుకొచ్చింది. తీసుకొ...
By Dhallo News · September 7, 2026 at 1:31 PM IST
Have feedback on this article?Report error or suggestion
