స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరు సత్తా చాటింది.కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ప్రకటించిన ఫలితాల్లో 3 లక్షల నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో గుంటూరు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌తో సమానంగా రెండో స్థానాన్ని పంచుకుంది.ఈ కేటగిరీకి ప్రకటించిన రూ.50 లక్షల నగదు బహుమతిలో గుంటూరుకు రూ.25 లక్
షలు దక్కాయి.సోమవారం పర్యావరణభవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు.జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, […] The post Swachh Vayu Survekshan 2026: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు appeared first on Visalaandhra.
