శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తుండటం జంట నగరాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఇన్స్పెక్టర్ల వరకు కొందరు అధికారులు అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలకు తెగబడుతూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. తాజాగా కుల్సుంపుర సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్ మహిళా ఎస్సై వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. కనీసం ప్రొబేషనరీ కాలం కూడా […]
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తుండటం జంట నగరాల్లో తీవ్ర...
By Dhallo News · November 13, 2026 at 3:19 PM IST
Have feedback on this article?Report error or suggestion
