LATEST
Wed, Sep 2, 2026
Loading weather...
local

Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్..

హీరో సుమంత్ ప్రభాస్ చిన్నప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్. తన పేరు వెనక కూడా ప్రభాస్ పెట్టుకున్నాడు. సుమంత్ ప్రభాస్ రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫ...

హీరో సుమంత్ ప్రభాస్ చిన్నప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్. తన పేరు వెనక కూడా ప్రభాస్ పెట్టుకున్నాడు. సుమంత్ ప్రభాస్ రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ని కలిసాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడంతో సందీప్ సుమంత్ ని ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లాడు. ప్రభాస్ సుమంత్ ప్రభాస్ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ తన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్ ని కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

SOURCE: 10TV Telugu
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from local

Irumudi : 200 కోట్ల ఇరుముడి.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ప్రాఫిట్స్ ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

ఇటీవల కాలంలో భారీగా హిట్ అయిన సినిమాల్లో ఇదొకటి. (Irumudi)......

Read Article »

சினிமாவின் புதிய 'எம்', தொடர்ந்து ரூ.200 கோடி வசூல்.. மிரளவைக்கும் மமிதா மேஜிக் வைரலாகும் ஹேஷ் டேக்!

......

Read Article »

ఏఐ దెబ్బకు రోడ్డు మీదకు 1.23 లక్షలకు పైగా ఉద్యోగులు

Layoffs : ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల కోత (Layoffs) పరంపర తీవ్రరూపం దాల్...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.