SS Rajamouli Next Movie Hero: టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ సరికొత్త చర్చ మొదలైంది. ఒక ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగా తన నెక్స్ట్ మూవీ ఊసెత్తని జక్కన్న, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా తన భవిష్యత్ ప్రణాళికలపై చిన్నపాటి హింట్స్ ఇస్తూ సినీ ప్రియుల్లో కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ముగింపు దశకు ‘వారణాసి’ ప్రస్తుతం రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబుతో […]
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
SS Rajamouli Next Movie Hero: టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు సౌత్ ...
By Dhallo News · September 29, 2026 at 2:37 PM IST
Have feedback on this article?Report error or suggestion
