Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో ఈ “Silver Jubilee Fraternity Meet” జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కళాశాలతో అనుబంధం ఉన్న పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ […]
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్‌లో...
By Dhallo News · October 3, 2026 at 10:51 AM IST
Have feedback on this article?Report error or suggestion
