SCO Summit: పాకిస్తాన్ చైనా తో అంట కాగడం ఇదే తొలిసారి కాదు. భారత్ తో కొనసాగుతున్న వైరాన్ని.. చైనా ముందు ఏ కరువు పెట్టి అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం పొందింది పాకిస్తాన్. తమ దేశంలో ఉన్న విలువైన వనరులు.. రోడ్లు.. నౌకాశ్రయాలు వంటి వాటి విషయంలో పాకిస్తాన్ చైనాకు ఓపెన్ యాక్సిస్ ఇచ్చేసింది. చైనా గురించి పాకిస్తాన్ కు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎక్కడి […]
SCO Summit: జిన్ పింగ్ తో మోడీ.. దేకట్లేదని పుతిన్ వెంట పడ్డ పాక్ ప్రధాని.. పరువు పాయే
By Dhallo News · September 1, 2026 at 5:44 PM IST
Have feedback on this article?Report error or suggestion
