నటి, మాజీ మంత్రో రోజా తాజాగా తన మేనేజర్ పెళ్ళికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించి కల్యాణమండపంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మా కుటుంబంలో ఒకరిగా ఉన్న మా మేనేజర్ వేల్ మురుగన్, కళైవాణి వివాహ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొని, నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం ఎంతో ఆనందంగా ఉంది. నవదంపతుల జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేల్ మురుగన్, కళైవాణి దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు అని...
Roja Selvamani : ఫ్యామిలీతో కలిసి తన మేనేజర్ పెళ్ళికి వెళ్లిన రోజా.. ఫొటోలు..
నటి, మాజీ మంత్రో రోజా తాజాగా తన మేనేజర్ పెళ్ళికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించి కల్యాణమండపంలో దిగిన పలు ఫోటోలను సోషల్...
By Dhallo News · November 11, 2026 at 4:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
