నటి రేణూదేశాయ్ (Renu Desai ) వెకేషన్‌కు జర్మనీలోని మ్యూనిచ్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను చాలా సంవత్సరాలుగా ప్రయాణాలు చేస్తున్నానని, అయితే.. పర్యాటకుల లాగా ఫోజులిస్తూ ఫోటోలు దిగడం ఇదే మొదటిసారని తెలిపింది. సరదా కోసం ఇలా చేశానని చెప్పుకొచ్చింది.
Renu Desai : ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణాలు చేస్తున్నా.. ఇదే తొలిసారి.. జర్మనీలో రేణూ దేశాయ్.. ఫోటోలు వైరల్..
నటి రేణూదేశాయ్ (Renu Desai ) వెకేషన్‌కు జర్మనీలోని మ్యూనిచ్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను చాలా సంవత్స...
By Dhallo News · September 7, 2026 at 7:30 AM IST
Have feedback on this article?Report error or suggestion
