Ravindra Jadeja : అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 4న ముగిసింది. అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. జడేజా దానికి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్ చేశాడు.
Ravindra Jadeja : రవీంద్ర జడేజా చీఫ్ సెలెక్టర్ అవుతాడా? బీసీసీఐ పోస్టుకు షాకింగ్ కామెంట్.. అలా అన్నావేంటి భయ్యా..!
Ravindra Jadeja : అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 4న ముగిసిం...
By Dhallo News · October 8, 2026 at 1:48 PM IST
Have feedback on this article?Report error or suggestion
