Ramakrishna Agni Pareeksha: ఎంతో అట్టహాసంగా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. గత సీజన్ తో పోలిస్తే , ఈ సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన ఈ సీజన్ గురించే చర్చించుకుంటున్నారు నెటిజెన్స్. జరిగిన సంఘటనలు అలాంటివి మరీ. అయితే ఈ సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని ఆడిషన్స్ లో చూసినప్పుడు, అసలు వీళ్ళు పనికిరారని జడ్జీలతో పాటు, ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ […]
Ramakrishna Agni Pareeksha: ‘అగ్ని పరీక్ష 2’ లో దూసుకొస్తున్న రామకృష్ణ.. ఆ ఇద్దరి టాప్ కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓటింగ్!
By Dhallo News · September 1, 2026 at 3:57 PM IST
Have feedback on this article?Report error or suggestion
