Polavaram Left Main Canal: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు సీమకు కృష్ణమ్మ నీటిని తరలించింది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించే శుభముహూర్తానికి రంగం సిద్ధం అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు సమయం ఆసన్నమైంది. రేపు సీఎం చంద్రబాబు రెగ్యులేటర్ ఆన్ చేసి.. గోదావరి […]
Polavaram Left Main Canal: రేపే ఉత్తరాంధ్రకు గోదావరి!
By Dhallo News · September 1, 2026 at 5:04 PM IST
Have feedback on this article?Report error or suggestion
