Panja Re Release: పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే, అందులో ‘పంజా’ చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోజుల్లో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. సినిమాకు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ, డిజాస్టర్ టాక్ రావడం తో లాంగ్ రన్ దారుణంగా […]
Panja Re Release: డిజాస్టర్ ‘పంజా’ రీ రిలీజ్ కి ఆల్ టైం రికార్డులు.. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే!
By Dhallo News · September 1, 2026 at 4:12 PM IST
Have feedback on this article?Report error or suggestion
